నూతన్ ప్రసాద్ అనగానే విలనిజానికి, విలక్షణ నటనకు, వినూత్నమైన కామెడీకి కేరాఫ్ అడ్రస్. సినీ కళామ్మతల్లి ముద్దుబిడ్డగా పేరొంది.. ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్న నూటొక్క జిల్లాల అందగాడాయన.
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో మోస్ట్ పాపులర్ డైలాగ్.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ఎండగడుతూ చెప్పిన.. ఆ డైలాగ్ సామాన్యుడి నరనరాల్లో ఉత్తేజానికి నాంది పలికిందనే చెప్పాలి. చలిచీమలు చిత్రంతో నూతన్ ప్రసాద్ నూటొక్క జిల్లాల అందగాడిగా ఫేమ్ అయ్యారు. బామ్మమాట బంగారు బాట చిత్రం షూటింగ్లో కాళ్లు పోగొట్టుకున్న నూతన్ ప్రసాద్.... ఏ మాత్రం అధైర్యపడకుండా.. నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి సజీవ సాక్ష్యంగా నిలిచారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి