5, ఆగస్టు 2011, శుక్రవారం

2010 Nandi Awards

 2010 నంది అవార్డులు
2010 సంవత్సరానికి నంది అవార్డులను శుక్రవారం ప్రకటించారు. అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్ దర్శకుడు శంకర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అవార్డుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఉత్తమ నటుడు : బాలకృష్ణ (సింహా)
ఉత్తమ నటి : నిత్యమీనన్ (అలా మొదలైంది)
Balakrishna-Nithya Menon










ఉత్తమ చిత్రం : వేదం
ఉత్తమ దర్శకుడు : సునీల్ కుమార్ రెడ్డి (గంగ పుత్రులు)
ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలు : నందిని రెడ్డి (అలా మొదలైంది)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : మర్యాద రామన్న
ఉత్తమ సంగీత దర్శకుడు : చక్రి (సింహా)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : అందరి బంధువయా

ఉత్తమ బాలల చిత్రం : లిటిల్ బుద్ద
ఉత్తమ స్క్రీన్ ప్లే : గౌతం మీనన్ ( ఏమాయ చేశావె)
ఉత్తమ ద్వితీయ చిత్రం : గంగ పుత్రులు
ఉత్తమ హాస్య నటుడు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ఉత్తమ హాస్య నటి : ఝాన్సీ
ఉత్తమ గీత రచయిత : నందిని సిద్దార్థరెడ్డి(వీర తెలంగాణ)
ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు (డార్లింగ్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : అశోక్(వరుడు)
ఉత్తమ తృతీయ చిత్రం : ప్రస్తానం
ఉత్తమ విలన్ : నాగినీడు (మర్యాద రామన్న)
ఉత్తమ సహాయ నటుడు : ఎవిఎస్(కోతిమూక)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు : సాయికుమార్ (ప్రస్థానం)
ఉత్తమ సహాయ నటి : ప్రగతి (ఏ మైంది ఈ వేళ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ : అళగిరి స్వామి(వరుడు)
ఉత్తమ కథా రచయిత : ఆర్పి పట్నాయక్ (బ్రోకర్)
ఉత్తమ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ : చిన్మయి(ఏ మాయ చేశావె)
ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ : ఆర్. సి.ఎం రాజా(డార్లింగ్)
స్సెషల్ జూరీ అవార్డులు : సమంత, సునీల్, మనోజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి